రజనీకాంత్ హీరోగా, నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్-2’ సినిమా యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మూడేళ్ల కిందట తమిళ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన జైలర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కు మించి బీభత్సం సృష్టిస్తుంది.
Source link
Jailer 2 Movie: చరిత్ర సృష్టించిన 'జైలర్-2' సినిమా.. మొట్టమొదటి తమిళ సినిమాగా సంచలన రికార్డు!
