ప్రభన్యూస్

Upasana Konidela : తిరుమల శ్రీవారి సేవలో ఉపాసన కొణిదెల!

ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకున్న ఆమె, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 10:33 am Digital Edition : Prabhanews