Last Updated:
ఈ వారం ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. బాలు కారు బ్రేకులు ఫెయిల్ కావడం, అరుణ్‌తో గొడవ జరిగి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం తీవ్ర ఉత్కంఠ రేపాయి. చివరికి నిజం గెలిచి బాలు క్షేమంగా బయటపడగా.. ప్రమాదం వెనుక గుణ హస్తం ఉందని కనిపెట్టాడు. మరోవైపు ప్రభావతి, మనోజ్‌ల తీరుపై బాలు తిరగబడటం ఈ వారం హైలైట్‌గా నిలిచింది.
