స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, హైప్ క్రియేట్ చేసే ప్రమోషన్స్.. ఇవన్నీ ఉన్నంత మాత్రాన సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని చెప్పలేం. ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, ఆసక్తికరమైన కథనం ఉంటేనే సినిమా థియేటర్లలో నిలబడుతుంది.
Source link
ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఏంటో తెలుసా?.. రూ.130 కోట్లు పెడితే రూ.5 కోట్ల కలెక్షన్లు.. ఏం దిక్కుమాలిన సినిమారా బాబూ..!
