Last Updated:
PM Kisan 24th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులకు ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. అయితే డబ్బులు పొందాలంటే e-KYC, ఆధార్, బ్యాంకు ఖాతా, భూమి రికార్డుల వివరాలు సరిగ్గా ఉండాలి. అక్టోబర్ 30న డబ్బులు విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, రైతులు తమ పేమెంట్ స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
