Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్లో స్విగ్గీ, కోల్గేట్-పామోలివ్, హావెల్స్ ఇండియా, నిప్పాన్ లైఫ్ ఏఎంసీ, హెచ్‌పీసీఎల్, ఎస్ఆర్ఎఫ్, కేఈఐ ఇండస్ట్రీస్, క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్ షేర్లు ఫోకస్లో ఉండనున్నాయి. ఈ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు, అమ్మకాల వృద్ధి, లాభదాయకత, మార్జిన్ల ఆధారంగా HSBC, CLSA, నోమురా, జెఫరీస్ వంటి బ్రోకరేజ్ సంస్థలు భిన్నమైన రేటింగ్స్, టార్గెట్ ధరలను ప్రకటించాయి. ఏ షేరుపై సానుకూల అంచనాలున్నాయి? దేనిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Source link
Stock Market: ఈరోజు స్టాక్ మార్కెట్లో కీలక షేర్లు ఇవే.. ఏ స్టాక్‌పై ఏ బ్రోకరేజ్ బుల్లిష్‌గా ఉందంటే?
