ప్రభన్యూస్

Earbuds Offer: రూ.14 వేల ఇయర్ బడ్స్ ఆఫర్‌లో రూ.2 వేలకే… 120 గంటల బ్యాటరీ లైఫ్, నాయిస్ క్యాన్సిలేషన్, గేమింగ్ మోడ్ |

boAt Nirvana Ion ANC Pro earbuds price, Amazon Great Indian Festival Sale 2026, boAt earbuds discount offer, SBI credit card Amazon offers, best wireless earbuds under 2500, boAt Nirvana Ion ANC Pro battery life, బోట్ ఇయర్‌బడ్స్ ధర ఎంత, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లు, ఎస్‌బీఐ కార్డు డిస్కౌంట్ వివరాలు, తక్కువ ధరలో బెస్ట్ ఇయర్‌బడ్స్, బోట్ ఇయర్‌బడ్స్ బ్యాటరీ బ్యాకప్, అమెజాన్ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ ఆఫర్లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనుగోలు చిట్కాలు

మీరు ఎక్కువ బ్యాటరీ లైఫ్, యాక్టీవ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉన్న ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో బోట్ నిర్వాణ అయాన్ ఏఎన్‌సీ ప్రో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఆకర్షణీయమైన ధరకు అందుబాటులో ఉన్నాయి. హై-రెస్ ఆడియో, ఎల్‌డీఏసీ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సీ), 120 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ అసలు ధర (ఎంఆర్‌పీ) రూ.13,990 కాగా, ప్రస్తుతం అమెజాన్‌లో రూ.2,299కు లిస్ట్ అయ్యాయి. అర్హత ఉన్న బ్యాంక్ ఆఫర్లు వర్తిస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే, కొన్ని ముఖ్యమైన షరతులు ఉండటంతో వీటిని రూ.2,000కే కొనొచ్చు. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మంచి ఫీచర్లు, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) ఇయర్‌బడ్స్ కొనాలనుకునే వారికి ఈ డీల్ ఉపయోగపడొచ్చు. (image: Amazon India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 1:36 pm Digital Edition : Prabhanews