ప్రభన్యూస్

Vishwak Sen Mass Entry : కల్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. విశ్వక్ సేన్ మాస్ ఎంట్రీ..!



మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కల్ట్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ ఇచ్చిన మాస్ ఎంట్రీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఈవెంట్కు విశ్వక్ సేన్ రాగానే ఫ్యాన్స్ చేసిన హంగామా, రచ్చ ఈవెంట్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 October 2026, 7:47 pm Digital Edition : Prabhanews
Vishwak Sen Mass Entry : కల్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. విశ్వక్ సేన్ మాస్ ఎంట్రీ..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'కల్ట్'. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ ఇచ్చిన మాస్ ఎంట్రీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఈవెంట్కు విశ్వక్ సేన్ రాగానే ఫ్యాన్స్ చేసిన హంగామా, రచ్చ ఈవెంట్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Source link