బాలీవుడ్ స్టార్స్ ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ తమ రాబోయే చిత్రం ‘ఉడ్తా తీర్’ ప్రమోషన్స్ కోసం జైపూర్లోని చోఖీ ధానీకి చేరుకున్నారు. రాజస్థానీ సంస్కృతి, ఆహార ప్రత్యేకతలను ఆస్వాదిస్తూ సందడి చేశారు. ఈ సెలబ్రిటీ ఈవెంట్ విశేషాలు వీడియోలో చూడండి.#AyushmannKhurrana #SaraAliKhan #UdtaTeer
Source link
