టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబు మోహన్ని చంపడానికి బిగ్ ప్లాన్ వేశారు కొందరు వ్యక్తులు. ఆయనపై విష ప్రయోగం చేశారు. తనను చంపడానికి ఎన్ని విధాలుగా ట్రై చేశారనేది ఆయనే స్వయంగా చెప్పడంతో ఆ సంచలన నిజాలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Source link
Babu Mohan: బాబు మోహన్ని చంపడానికి బిగ్ ప్లాన్.. రహస్యంగా విష ప్రయోగం, వెలుగులోకి షాకింగ్ నిజాలు
