ఎలాగైనా కెరీర్ గాడిలో పెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న విజయ్ దేవరకొండ అక్టోబర్ 16 న రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది? నిజంగా సక్సెస్ సాధించే అవకాశం ఉందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Source link
Ranabaali First Review: రణబాలి ఫస్ట్ రివ్యూ.. విజయ్ దేవరకొండకు నిజంగా ఇది అగ్ని పరీక్షే..!
