విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’ ట్రైలర్ విడుదలైంది. బ్రిటిష్ పాలనా కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 16న థియేటర్లలో విడుదల కానుంది.#Ranabaali #VijayDeverakonda #RashmikaMandanna
Source link
