ప్రభన్యూస్

Shriya Saran | 'దృశ్యం' మూవీ ప్రమోషన్స్లో శ్రియా శరణ్



బాలీవుడ్ ప్రముఖ నటి శ్రియా శరణ్ ముంబైలో సందడి చేశారు. తన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దృశ్యం: ది కన్క్లూజన్’ (Drishyam: The Conclusion) ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా శ్రియా పాల్గొన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #shriyasaran #bollywood #tollywood



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 10:16 am Digital Edition : Prabhanews
Shriya Saran | 'దృశ్యం' మూవీ ప్రమోషన్స్లో శ్రియా శరణ్

బాలీవుడ్ ప్రముఖ నటి శ్రియా శరణ్ ముంబైలో సందడి చేశారు. తన మోస్ట్ అవేటెడ్ మూవీ 'దృశ్యం: ది కన్క్లూజన్' (Drishyam: The Conclusion) ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా శ్రియా పాల్గొన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #shriyasaran #bollywood #tollywood

Source link