Gold Price Fall: సెప్టెంబర్ నెలలో బంగారం, వెండి ధరలు ఎగుడుదిగుడుల మధ్య చివరికి తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారంతో పాటు వెండి ధరలు కూడా నెల ప్రారంభంతో పోలిస్తే తగ్గాయి. దీంతో పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో కొనుగోలు చేయాలనుకునేవారికి కొంత ఊరట లభించింది.
Source link
Silver Price Fall: ఒక్కసారిగా కరిగిన వెండి కొండ.. ఒక్క దెబ్బతో ధరలు ఢమాల్!
