ప్రభన్యూస్

Israel Passengers Reveal Terrifying Hijack : విమానంలో అసలేం జరిగింది?

దుబాయ్ నుండి ఇజ్రాయెల్ (టెల్ అవీవ్) వెళ్తున్న ఫ్లైదూబాయ్ విమానంలో మిడ్-ఎయిర్ డ్రామా చోటుచేసుకుంది. కాక్పిట్లో పైలట్పై దాడి, విమానాన్ని క్రాష్ చేసేందుకు జరిగిన ప్రయత్నం, గాల్లో 16,000 అడుగుల మేర విమానం సడన్గా కిందకు పడిపోవడం వంటి భయంకర క్షణాలను టెల్ అవీవ్ చేరుకున్న ప్రయాణికులు మీడియాకు వెల్లడించారు. ఈ హైజాక్ యత్నం వెనుక అసలు నిజాలేంటి? బెన్ గురియాన్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు చెప్పిన Exclusive విషయాలు ఈ వీడియోలో చూడండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 October 2026, 6:27 am Digital Edition : Prabhanews