ప్రభన్యూస్

Rashmika Mandanna | నా పిల్లల కోసం.. యుద్ధానికైనా సిద్ధం: రష్మిక

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వార్తలతో సోషల్ మీడియా ఊగిపోతున్న వేళ, గతంలో రష్మిక మాతృత్వం మరియు పిల్లల పెంపకంపై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర వైరల్ అవుతున్నాయి. నా పిల్లల రక్షణ కోసం అవసరమైతే ఎవరితోనైనా యుద్ధానికైనా సిద్ధమని, వారి కోసమే తనను తాను ఫిట్గా ఉంచుకుంటున్నానని రష్మిక స్పష్టం చేశారు. #RashmikaMandanna #vijaydeverakonda #tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 September 2026, 12:34 pm Digital Edition : Prabhanews