ప్రభన్యూస్

Sharwanand: శర్వానంద్ ది జార్జ్ క్రిష్ గ్లింప్స్ రిలీజ్.. శ్రీనువైట్ల ఈ సారి కంబ్యాక్ ఇచ్చేలానే ఉన్నాడుగా!

శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జార్జ్ క్రిష్. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు గట్రా పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. తాజాగా ఫస్ట్ బూస్టర్ అంటూ శర్వా క్యారెక్టర్‌పై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జార్జ్‌గా, క్రిష్‌గా రెండు డిఫరెంట్ క్యారెక్టర్‌లతో రచ్చ చేయబోతున్నాడని చూపించారు. మానస వారణాసి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 September 2026, 12:09 pm Digital Edition : Prabhanews