నిపుణుల అభిప్రాయాన్ని తీసుకొని న్యూస్18 గుజరాత్ వచ్చిన కథనం ప్రకారం వేసవి కాలంలో కారులోని ప్లాస్టిక్ భాగాలు, డాష్‌బోర్డ్ , సీట్ కవర్ల నుండి ‘బెంజీన్’ అనే హానికరమైన వాయువు విడుదలవుతుంది. కారు మూసి ఉంచినప్పుడు ఈ వాయువు లోపలే పేరుకుపోతుంది. మనం కారులో కూర్చుని, కిటికీలు మూసివేసి, వెంటనే ఏసీని ఆన్ చేసినప్పుడు, ఈ విషపూరితమైన గాలి కారు లోపలే ఉండిపోతుంది, తద్వారా మనం దానిని నిరంతరం పీల్చాల్సి వస్తుంది.

