వినాయక చవితి సందర్భంగా తయారు చేసే ఉకడిచే మోదక్ రుచితో పాటు పలు పోషక విలువలను కలిగి ఉంటుంది. బియ్యం పిండి, కొబ్బరి, బెల్లం, యాలకులు వంటి పదార్థాలతో ఆవిరిపై తయారయ్యే ఈ మోదక్‌ను మితంగా తీసుకుంటే పండుగ వేళ మంచి స్వీట్‌గా ఆస్వాదించవచ్చు.
Source link
Health Benefits: వినాయకునికి ఇష్టమైన మోదకాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తెలిస్తే రోజూ తింటారు..
