ప్రభన్యూస్

CKYC 2.0: అన్నింటికీ ఒకటే కేవైసీ.. మీ సీకేవైసీ నెంబర్ ఇలా తెలుసుకోండి | CKYC 2.0 Explained One KYC for All Know Benefits, Key Features and How to Find |

CKYC 2.0 latest update 2026, CKYC registration process India, 14 digit CKYC number check, how to find CKYC number online, CKYC 2.0 benefits for bank customers, Central KYC Registry India, బ్యాంక్ కేవైసీ కొత్త రూల్స్, సీకేవైసీ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, 14 అంకెల కేవైసీ నెంబర్ వివరాలు, ఆధార్ పాన్ కార్డు వెరిఫికేషన్, బ్యాంక్ ఖాతాదారులకు తాజా అప్‌డేట్, డిజీలాకర్‌లో కేవైసీ డాక్యుమెంట్లు, ఆన్‌లైన్‌లో కేవైసీ వివరాలు చెక్ చేయడంCKYC 2.0 latest update 2026, CKYC registration process India, 14 digit CKYC number check, how to find CKYC number online, CKYC 2.0 benefits for bank customers, Central KYC Registry India, బ్యాంక్ కేవైసీ కొత్త రూల్స్, సీకేవైసీ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, 14 అంకెల కేవైసీ నెంబర్ వివరాలు, ఆధార్ పాన్ కార్డు వెరిఫికేషన్, బ్యాంక్ ఖాతాదారులకు తాజా అప్‌డేట్, డిజీలాకర్‌లో కేవైసీ డాక్యుమెంట్లు, ఆన్‌లైన్‌లో కేవైసీ వివరాలు చెక్ చేయడం

సీకేవైసీ 2.0 అందుబాటులోకి వస్తున్నంత మాత్రాన ఇకపై ఎలాంటి అదనపు వివరాలు లేదా డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదని భావించకూడదు. ఎందుకంటే కస్టమర్ గుర్తింపును వెరిఫై చేయడం ఒక అంశమైతే, ఒక్కో ఆర్థిక ఉత్పత్తికి సంబంధించిన ఇతర నిబంధనలు మరో అంశం. ఉదాహరణకు ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లయన్స్ యాక్ట్ (FATCA), కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ (CRS) డిక్లరేషన్లు, నామినీ వివరాలు, పెట్టుబడిదారుల రిస్క్ ప్రొఫైలింగ్, బ్యాంక్ అకౌంట్ మాండేట్లు, పేమెంట్ సూచనలు, ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన ప్రత్యేక డిక్లరేషన్లు వంటి అవసరాలు కొనసాగుతాయి. అలాగే ఇప్పటికే ఉన్న కేవైసీ రికార్డులో వివరాలు అసంపూర్తిగా ఉన్నా, పాత సమాచారమే ఉన్నా లేదా ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా సంబంధిత ఆర్థిక సంస్థ కొత్త డాక్యుమెంట్లు కోరవచ్చు. అవసరమైనప్పుడు అదనపు వెరిఫికేషన్ కూడా చేయవచ్చు. కాబట్టి సీకేవైసీ 2.0ను అన్ని కేవైసీ అవసరాలకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయంగా కాకుండా, కస్టమర్ గుర్తింపును ఒకే విధంగా వెరిఫై చేసుకునే వ్యవస్థగా చూడాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 12:42 pm Digital Edition : Prabhanews