Last Updated:
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి స్టార్ నటీనటులుగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్, విద్యాబాలన్ వంటి ప్రముఖులు టెలివిజన్తోనే తమ కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
