ప్రభన్యూస్

Radhika Apte: 5 సినిమాల్లో కంప్లీట్ న్యూడ్‌గా నటించా..! దర్శకనిర్మాతల తీరు ఎలా ఉండేదంటే, రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్ |


రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రాధికా.. బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'కబాలి' సినిమాలో అద్భుత నటన కనబరిచారు. బాలీవుడ్‌లో 'ప్యాడ్‌మాన్', 'అంధాధున్', 'ఫోబియా', 'సేక్రెడ్ గేమ్స్' వంటి విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో తిరుగులేని నటిగా ఎదిగారు. ఇండస్ట్రీలో కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిపోకుండా, కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) ఆంథాలజీ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రాధికా.. బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'కబాలి' సినిమాలో అద్భుత నటన కనబరిచారు. బాలీవుడ్‌లో 'ప్యాడ్‌మాన్', 'అంధాధున్', 'ఫోబియా', 'సేక్రెడ్ గేమ్స్' వంటి విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో తిరుగులేని నటిగా ఎదిగారు. ఇండస్ట్రీలో కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిపోకుండా, కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) ఆంథాలజీ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రాధికా.. బాలకృష్ణ సరసన ‘లెజెండ్’, ‘లయన్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కబాలి’ సినిమాలో అద్భుత నటన కనబరిచారు. బాలీవుడ్‌లో ‘ప్యాడ్‌మాన్’, ‘అంధాధున్’, ‘ఫోబియా’, ‘సేక్రెడ్ గేమ్స్’ వంటి విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో తిరుగులేని నటిగా ఎదిగారు. ఇండస్ట్రీలో కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిపోకుండా, కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) ఆంథాలజీ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 September 2026, 12:54 pm Digital Edition : Prabhanews
Radhika Apte: 5 సినిమాల్లో కంప్లీట్ న్యూడ్‌గా నటించా..! దర్శకనిర్మాతల తీరు ఎలా ఉండేదంటే, రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్ |

రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రాధికా.. బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'కబాలి' సినిమాలో అద్భుత నటన కనబరిచారు. బాలీవుడ్‌లో 'ప్యాడ్‌మాన్', 'అంధాధున్', 'ఫోబియా', 'సేక్రెడ్ గేమ్స్' వంటి విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో తిరుగులేని నటిగా ఎదిగారు. ఇండస్ట్రీలో కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిపోకుండా, కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) ఆంథాలజీ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Source link