హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ తో పాటు ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. రవి దూబే, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్, మోహిత్ రైనా, లారా దత్తా వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ఎంతోమంది నిపుణులు ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమించి మంచి అవుట్ పుట్ ఇచ్చారు.

