ప్రభన్యూస్

Rapido Booking: రైడ్ బుక్ చేస్తున్నారా? ర్యాపిడోకు రూ.10 లక్షల ఫైన్… మీకూ ఇలా జరుగుతోందా? |


Rapido fine CCPA, Rapido penalty 10 lakh, Rapido dark patterns, CCPA consumer protection news, Rapido tipping controversy, ride booking extra charges, Rapido app latest update, ర్యాపిడోపై సీసీపీఏ చర్య, ర్యాపిడో జరిమానా వార్త, రైడ్ బుకింగ్ అదనపు ఛార్జీలు, క్యాబ్ బుకింగ్ తాజా వార్తలు, వినియోగదారుల హక్కులు, రైడ్ యాప్ ధరల మోసంRapido fine CCPA, Rapido penalty 10 lakh, Rapido dark patterns, CCPA consumer protection news, Rapido tipping controversy, ride booking extra charges, Rapido app latest update, ర్యాపిడోపై సీసీపీఏ చర్య, ర్యాపిడో జరిమానా వార్త, రైడ్ బుకింగ్ అదనపు ఛార్జీలు, క్యాబ్ బుకింగ్ తాజా వార్తలు, వినియోగదారుల హక్కులు, రైడ్ యాప్ ధరల మోసం

భారత్‌లో పనిచేస్తున్న క్యాబ్, బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లలో రైడ్ మొదలయ్యే ముందు టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ విధానాలపై సీసీపీఏ విస్తృతంగా పరిశీలన చేపట్టింది. ఇందులో భాగంగా ర్యాపిడో యాప్‌లో రైడ్ బుకింగ్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో “Higher the price, higher the chance of getting a ride”, “Captains aren’t accepting at ₹60. Try adding +10, +20, +30” వంటి మెసేజ్‌లు కనిపించినట్లు గుర్తించింది. ర్యాపిడో అల్గారిథమ్ మొదట ప్రయాణికుడికి ఒక ఛార్జీని చూపిస్తుంది. ఆ ఛార్జీకి రైడ్ బుక్ చేసిన తర్వాత, క్యాప్టెన్లు ఆ ధరకు రైడ్ అంగీకరించడం లేదంటూ మరింత డబ్బు చెల్లించమని ప్రయాణికుడిని ప్రోత్సహించేది. దీంతో ఎక్కువ డబ్బు చెల్లిస్తేనే త్వరగా రైడ్ దొరికే అవకాశం ఉందనే తప్పుడు భావన ప్రయాణికుడికి కలుగుతుందని సీసీపీఏ చెప్పింది. ముఖ్యంగా, ప్రయాణికుడు ఇప్పటికే బుకింగ్‌కు అంగీకరించిన సమయంలో ఈ మెసేజ్ రావడం వల్ల ధరపై చర్చించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 6:29 pm Digital Edition : Prabhanews
Rapido Booking: రైడ్ బుక్ చేస్తున్నారా? ర్యాపిడోకు రూ.10 లక్షల ఫైన్… మీకూ ఇలా జరుగుతోందా? |

భారత్‌లో పనిచేస్తున్న క్యాబ్, బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లలో రైడ్ మొదలయ్యే ముందు టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ విధానాలపై సీసీపీఏ విస్తృతంగా పరిశీలన చేపట్టింది. ఇందులో భాగంగా ర్యాపిడో యాప్‌లో రైడ్ బుకింగ్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో “Higher the price, higher the chance of getting a ride”, “Captains aren't accepting at ₹60. Try adding +10, +20, +30” వంటి మెసేజ్‌లు కనిపించినట్లు గుర్తించింది. ర్యాపిడో అల్గారిథమ్ మొదట ప్రయాణికుడికి ఒక ఛార్జీని చూపిస్తుంది. ఆ ఛార్జీకి రైడ్ బుక్ చేసిన తర్వాత, క్యాప్టెన్లు ఆ ధరకు రైడ్ అంగీకరించడం లేదంటూ మరింత డబ్బు చెల్లించమని ప్రయాణికుడిని ప్రోత్సహించేది. దీంతో ఎక్కువ డబ్బు చెల్లిస్తేనే త్వరగా రైడ్ దొరికే అవకాశం ఉందనే తప్పుడు భావన ప్రయాణికుడికి కలుగుతుందని సీసీపీఏ చెప్పింది. ముఖ్యంగా, ప్రయాణికుడు ఇప్పటికే బుకింగ్‌కు అంగీకరించిన సమయంలో ఈ మెసేజ్ రావడం వల్ల ధరపై చర్చించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link