Guwahati Murder Case: అస్సాంలో జరిగిన ఓ వెరైటీ క్రైమ్ స్టోరీ ఊహించని మలుపు తిరిగింది. గౌహతిలో తన భార్యను దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో మరణించాడు. హతిగావ్ పోలీస్ స్టేషన్ అధికారుల వివరాల ప్రకారం సోమవారం తెల్లవారుజామున వైద్య పరీక్షల అనంతరం తిరిగి వస్తుండగా మృతి చెందాడు.
Source link
Guwahati Murder Case: భార్యను హత్య చేసి తలను ఫ్రిజ్లో పెట్టుకున్నాడు.. పోలీసులు వ్యాన్లో తీసుకెళ్తుంటే ఏం చేశాడో తెలుసా..?
