ప్రభన్యూస్

Jobs at Google: లక్షల్లో జీతం… భారీగా సెలవులు… గూగుల్‌లో జాబ్ వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? |


Google employee benefits India, Google salary in India, Google jobs for freshers, Google careers India, Google employee benefits 2026, Google salary for software engineers, గూగుల్ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు, గూగుల్‌లో ఫ్రెషర్స్ జీతం, గూగుల్ ఉద్యోగుల కుటుంబ బెనిఫిట్స్, గూగుల్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్, గూగుల్ ఉద్యోగుల సెలవుల పాలసీ, గూగుల్ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం, గూగుల్ ఉద్యోగం కోసం అప్లై చేయడం ఎలాGoogle employee benefits India, Google salary in India, Google jobs for freshers, Google careers India, Google employee benefits 2026, Google salary for software engineers, గూగుల్ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు, గూగుల్‌లో ఫ్రెషర్స్ జీతం, గూగుల్ ఉద్యోగుల కుటుంబ బెనిఫిట్స్, గూగుల్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్, గూగుల్ ఉద్యోగుల సెలవుల పాలసీ, గూగుల్ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం, గూగుల్ ఉద్యోగం కోసం అప్లై చేయడం ఎలా

గూగుల్ వర్క్‌ప్లేస్‌ను ప్రత్యేకంగా మార్చే మరికొన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు పని చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, కలిసి పనిచేయడానికి అనువైన ప్రత్యేకమైన స్పేస్‌లను గూగుల్ అందిస్తోంది. ఆఫీస్‌లోనే భోజనం, స్నాక్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, మసాజ్ ప్రోగ్రామ్స్, ఎర్గోనామిక్ సపోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఆన్-డిమాండ్ ఫిట్‌నెస్, వెల్‌బీయింగ్, కుకింగ్ క్లాసులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇమ్మిగ్రేషన్, రిలొకేషన్‌కు సంబంధించిన సపోర్ట్ కూడా ఉంది. ఇంతటితో లిస్ట్ పూర్తికాదు. ఆర్ట్ ప్రోగ్రామ్స్, “టాక్స్ @ గూగుల్”, లీగల్ సర్వీసెస్, అలాగే ప్రత్యేకంగా చెప్పుకునే “డూగ్లర్స్” కూడా గూగుల్ అందించే అదనపు సదుపాయాల్లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 4:12 pm Digital Edition : Prabhanews
Jobs at Google: లక్షల్లో జీతం… భారీగా సెలవులు… గూగుల్‌లో జాబ్ వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? |

గూగుల్ వర్క్‌ప్లేస్‌ను ప్రత్యేకంగా మార్చే మరికొన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు పని చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, కలిసి పనిచేయడానికి అనువైన ప్రత్యేకమైన స్పేస్‌లను గూగుల్ అందిస్తోంది. ఆఫీస్‌లోనే భోజనం, స్నాక్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, మసాజ్ ప్రోగ్రామ్స్, ఎర్గోనామిక్ సపోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఆన్-డిమాండ్ ఫిట్‌నెస్, వెల్‌బీయింగ్, కుకింగ్ క్లాసులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇమ్మిగ్రేషన్, రిలొకేషన్‌కు సంబంధించిన సపోర్ట్ కూడా ఉంది. ఇంతటితో లిస్ట్ పూర్తికాదు. ఆర్ట్ ప్రోగ్రామ్స్, "టాక్స్ @ గూగుల్", లీగల్ సర్వీసెస్, అలాగే ప్రత్యేకంగా చెప్పుకునే "డూగ్లర్స్" కూడా గూగుల్ అందించే అదనపు సదుపాయాల్లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link