Last Updated:
బెల్లం కుడుములు తీపిగా, రుచిగా ఉండటంతో పాటు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. వంటలో పెద్దగా అనుభవం లేని వారు కూడా కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే కుడుములు గట్టిగా కాకుండా మెత్తగా, పొంగినట్టుగా తయారవుతాయి.
వినాయక చవితి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది గణపయ్యకు సమర్పించే ప్రత్యేక నైవేద్యాలు. ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు, లడ్డూలు ఇలా ఎన్నో రకాల ప్రసాదాలను భక్తితో తయారు చేస్తారు. ముఖ్యంగా బెల్లం కుడుములు తీపిగా, రుచిగా ఉండటంతో పాటు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. వంటలో పెద్దగా అనుభవం లేని వారు కూడా కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే కుడుములు గట్టిగా కాకుండా మెత్తగా, పొంగినట్టుగా తయారవుతాయి.

