ప్రభన్యూస్

Silver Jewellery: వెండి ఆభరణాలు కొంటున్నారా? ఇక ఈ కోడ్ తప్పక చూడండి | Buying Silver Jewellery? Check This Code Before Making a Payment |

silver hallmarking, HUID silver hallmark, silver purity check, BIS silver hallmark, silver HUID code, BIS CARE app silver, silver jewellery purity, వెండి స్వచ్ఛత ఎలా తెలుసుకోవాలి, వెండి ఆభరణాల హాల్‌మార్క్ వివరాలు, వెండి కొనుగోలు ముందు జాగ్రత్తలు, బీఐఎస్ వెండి గుర్తింపు, వెండి నాణ్యత చెక్ చేయడం, వెండి ఆభరణాలపై కొత్త నిబంధనలుsilver hallmarking, HUID silver hallmark, silver purity check, BIS silver hallmark, silver HUID code, BIS CARE app silver, silver jewellery purity, వెండి స్వచ్ఛత ఎలా తెలుసుకోవాలి, వెండి ఆభరణాల హాల్‌మార్క్ వివరాలు, వెండి కొనుగోలు ముందు జాగ్రత్తలు, బీఐఎస్ వెండి గుర్తింపు, వెండి నాణ్యత చెక్ చేయడం, వెండి ఆభరణాలపై కొత్త నిబంధనలు

హెచ్‌యూఐడీ విధానంలో 2025 సెప్టెంబర్ 1 తర్వాత హాల్‌మార్క్ చేసిన వెండి ఆభరణాలు లేదా ఇతర వస్తువుల వివరాలను వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్‌లో చూసుకోవచ్చు. ఇందులో వస్తువు రకం, స్వచ్ఛత గ్రేడ్ లేదా ఫైనెస్, మొదటిసారి విక్రయించే సమయంలో హాల్‌మార్కింగ్ చేసిన తేదీ, అసేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలు, జువెలర్ రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వివరాలు ఉంటాయి. IS 2112:2025 ప్రకారం వెండికి 800, 835, 925, 958, 970, 990, 999 అనే ఏడు స్వచ్ఛత గ్రేడ్లు ఉన్నాయి. వీటిలో 958, 999 గ్రేడ్లను కొత్త ప్రమాణంలో తాజాగా చేర్చారు. (image: AI Generated)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 10:53 am Digital Edition : Prabhanews