Irumudi OTT: ఇరుముడి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. తెలుగుతో పాటు ఈ 4 భాషల్లో కూడా.. | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇరుముడి ఇరుముడి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

News18
News18

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన విభిన్న కథా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా సరికొత్త మైలురాయిని నెలకొల్పింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 September 2026, 11:23 am Digital Edition : Prabhanews
Irumudi OTT: ఇరుముడి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. తెలుగుతో పాటు ఈ 4 భాషల్లో కూడా.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 13, 2026 10:56 AM ISTఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇరుముడి ఇరుముడి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. News18మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన విభిన్న కథా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా సరికొత్త మైలురాయిని నెలకొల్పింది.మరింత చదవండి

Source link