ప్రభన్యూస్

Banana: 45 రోజుల పాటు అరటిపండు తింటే.. శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! తెలిస్తే రోజు తింటారు |


banana benefitsbanana benefits

లైంగిక సామర్థ్యానికి బూస్టర్..:అరటిపండు లైంగిక జీవితాన్ని (సెక్స్ లైఫ్) మెరుగుపరచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ‘బ్రోమెలైన్’ (Bromelain) అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి లైంగిక కోరికలను వృద్ధి చేస్తుంది. అలాగే, ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. దీనివల్ల నరాలు చురుకుగా మారి శృంగారంలో పాల్గొనే సమయంలో మరింత స్టామినా వస్తుంది. దీనికి తోడు అరటిపండులోని విటమిన్-బి, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందించి, శారీరక అలసటను దూరం చేస్తాయి. రోజుకో అరటిపండు తినడం వల్ల ఒత్తిడి తగ్గిపోయి, దాంపత్య జీవితంలోనూ మరింత ఉత్సాహంగా, యాక్టివ్‌గా పాల్గొనవచ్చని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 September 2026, 8:57 pm Digital Edition : Prabhanews
Banana: 45 రోజుల పాటు అరటిపండు తింటే.. శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! తెలిస్తే రోజు తింటారు |

లైంగిక సామర్థ్యానికి బూస్టర్..:అరటిపండు లైంగిక జీవితాన్ని (సెక్స్ లైఫ్) మెరుగుపరచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో 'బ్రోమెలైన్' (Bromelain) అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి లైంగిక కోరికలను వృద్ధి చేస్తుంది. అలాగే, ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. దీనివల్ల నరాలు చురుకుగా మారి శృంగారంలో పాల్గొనే సమయంలో మరింత స్టామినా వస్తుంది. దీనికి తోడు అరటిపండులోని విటమిన్-బి, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందించి, శారీరక అలసటను దూరం చేస్తాయి. రోజుకో అరటిపండు తినడం వల్ల ఒత్తిడి తగ్గిపోయి, దాంపత్య జీవితంలోనూ మరింత ఉత్సాహంగా, యాక్టివ్‌గా పాల్గొనవచ్చని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Source link