ప్రభన్యూస్

Zomato: జొమాటో కస్టమర్లకు బిగ్ షాక్.. క్యాష్ ఆన్ డెలివరీపై కొత్త ఫీజు! | బిజినెస్


Last Updated:

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే వారికి కీలక అప్‌డేట్. క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకునే సమయంలో ‘Pay on Delivery Fee’ పేరుతో అదనపు ఛార్జ్ కనిపిస్తోంది. ఈ ఫీజు ఎంత అనేది కస్టమర్, ఆర్డర్‌ను బట్టి మారుతున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ కొత్త ఛార్జ్ ఎందుకు విధిస్తున్నారు? తెలుసుకుందాం.

News18
News18

ఆన్‌లైన్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవడం నేటి రోజుల్లో మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఇంట్లో వండుకునే ఓపిక లేకపోయినా, బయటి రుచులు తినాలనిపించినా వెంటనే మనకు గుర్తొచ్చే పేరు ‘జొమాటో’ (Zomato). అయితే, దేశంలోనే అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన జొమాటో, తమ కస్టమర్లకు ఒక చేదు వార్తను అందించింది. ఇకపై యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసి, డబ్బులు డెలివరీ సమయంలో చేతికి ఇద్దామని (క్యాష్ ఆన్ డెలివరీ – COD) అనుకునే వారిపై ఒక ప్రత్యేకమైన రుసుమును (Fee) వసూలు చేయాలని కంపెనీ నిర్ణయించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 September 2026, 4:06 pm Digital Edition : Prabhanews
Zomato: జొమాటో కస్టమర్లకు బిగ్ షాక్.. క్యాష్ ఆన్ డెలివరీపై కొత్త ఫీజు! | బిజినెస్

Last Updated:Sep 12, 2026 3:52 PM ISTజొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే వారికి కీలక అప్‌డేట్. క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకునే సమయంలో ‘Pay on Delivery Fee’ పేరుతో అదనపు ఛార్జ్ కనిపిస్తోంది. ఈ ఫీజు ఎంత అనేది కస్టమర్, ఆర్డర్‌ను బట్టి మారుతున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ కొత్త ఛార్జ్ ఎందుకు విధిస్తున్నారు? తెలుసుకుందాం.News18ఆన్‌లైన్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవడం నేటి రోజుల్లో మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఇంట్లో వండుకునే ఓపిక లేకపోయినా, బయటి రుచులు తినాలనిపించినా వెంటనే మనకు గుర్తొచ్చే పేరు 'జొమాటో' (Zomato). అయితే, దేశంలోనే అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన జొమాటో, తమ కస్టమర్లకు ఒక చేదు వార్తను అందించింది. ఇకపై యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసి, డబ్బులు డెలివరీ సమయంలో చేతికి ఇద్దామని (క్యాష్ ఆన్ డెలివరీ - COD) అనుకునే వారిపై ఒక ప్రత్యేకమైన రుసుమును (Fee) వసూలు చేయాలని కంపెనీ నిర్ణయించింది.మరింత చదవండి

Source link