Last Updated:
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘హనుమాన్ అంశ్’ ప్రస్తుతం హిందీ బెల్ట్‌లో మంచి ఆదరణతో దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది.
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘హనుమాన్ అంశ్’ ప్రస్తుతం హిందీ బెల్ట్‌లో మంచి ఆదరణతో దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది. నిజానికి రిలీజ్ టైమ్‌లో ఈ సినిమాకు పెద్దగా జనాలు వచ్చిందే లేదు.. కానీ రాను రాను మౌత్ టాప్ ఫుల్ పాజిటీవ్‌గా రావడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా థియేటర్ల వైపు కదిలారు. ముఖ్యంగా భక్తి, ఆధ్యాత్మికత, దైవిక అంశాలను మేళవించిన కథ కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది.

