ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘418’ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సెన్సార్ వాళ్లే ఈ సినిమా చూసి భయంకరంగా ఉందన్నారంటే ఏ రేంజ్‌లో హార్రర్ ఉండబోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. మరీ ముఖ్యంగా హార్రర్ సీన్లు మాత్రం వేరే లెవల్‌లో ఉండబోతున్నాయని ఒక్క ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. కీర్తన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హార్రర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 18న విడుదల కాబోతుంది.
Source link
418 Trailer: వెన్నులో వణుకు పుట్టిస్తున్న '418' ట్రైలర్.. వామ్మో హార్రర్ సీన్లు ఇంత భయంకరంగా ఉన్నాయేంట్రా బాబూ..!
