ప్రభన్యూస్

Tamarind: బరువు తగ్గడం నుంచి కొలెస్ట్రాల్ కంట్రోల్ వరకు.. రోజూ చింతపండు తింటే ఈ లాభాలు మీ సొంతం! |

చింతపండు మన వంటింట్లో తప్పనిసరిగా ఉండే పదార్థాల్లో ఒకటి. సాంబార్, పప్పు, పులుసు, చట్నీ, రసం వంటి ఎన్నో వంటకాల్లో చింతపండును ఉపయోగిస్తారు. ఇది వంటలకు ప్రత్యేకమైన పులుపు రుచిని ఇవ్వడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చాలా మంది చింతపండును కేవలం రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటారు. కానీ ఇందులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. సరైన మోతాదులో చింతపండును ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి…

Read Full News

Terrorists Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. గుజరాత్‌లో భారీ ఆపరేషన్.. 8 మంది ఉగ్రవాదుల అరెస్ట్ |

Last Updated:Jul 17, 2026 1:26 PM IST Terrorists Arrested: దేశంలో భారీ వినాశనానికి వ్యూహం రచించిన ఉగ్రవాదుల కుట్రను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దస్తా (ATS) భగ్నం చేసింది. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహ్మద్’ (JeM) కు చెందిన 8 మంది ఉగ్రవాదులను ఏటీఎస్ బృందం విజయవంతంగా అదుపులోకి తీసుకుంది. జైష్ ఉగ్రవాదుల కదలికలపై అందిన పక్కా నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు మెరుపు దాడి…

Read Full News

Anna Lezhneva | అలిపిరి మార్గంలో నడిచి తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి!

#AnnaLezhneva #TirumalaDarshan #PawanKalyanఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

BRS Yuva Sangrama Sabha: కాంగ్రెస్‌కి సవాల్.. నేడు BRS యువ సంగ్రామ సదస్సు.. యువతను ఆకర్షిస్తారా? | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 18, 2026 7:01 AM IST BRS Yuva Sangrama Sabha: బీఆర్ఎస్ తన పాలనా కాలంలో యువతను పట్టించుకోలేదు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో ఫెయిలైంది. దాంతో యువత కాంగ్రెస్ వైపు చూశారు. మళ్లీ ఇప్పుడు యువతకు తామే అండగా ఉంటామని ఆ పార్టీ చెబుతోంది. అందులో భాగంగానే యువ సంగ్రామ సదస్సు జరుపుతోంది. నేడు BRS యువ సంగ్రామ సదస్సు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఇవాళ కీలక రోజు. ఆ…

Read Full News

Budget Rule: రూ.25 వేల జీతంతో అప్పు లేకుండా బతకొచ్చా? సీఏ చెప్పిన 60-30-10 ఫార్ములా ఇదే |

నెలవారీ జీతాన్ని సమర్థంగా నిర్వహించడానికి సులభమైన పద్ధతుల్లో 60-30-10 బడ్జెట్ నియమం ఒకటి. ఇందులో ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. అవసరమైన ఖర్చులు, జీవనశైలి ఖర్చులు, పొదుపు లేదా పెట్టుబడులు. నెలకు రూ.25,000 సంపాదించే వ్యక్తి ఈ విధానాన్ని పాటిస్తే రూ.15,000 అవసరమైన ఖర్చులకు, రూ.7,500 వ్యక్తిగత అవసరాలు, జీవనశైలి ఖర్చులకు, రూ.2,500 పొదుపు లేదా పెట్టుబడులకు కేటాయించవచ్చు. నెల ఆదాయంలో దాదాపు రూ.15,000 తప్పనిసరి ఖర్చుల కోసం కేటాయించాలి. ఇందులో ఇంటి అద్దె, కిరాణా సరుకులు,…

Read Full News

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత.. ‘గుర్తుకొస్తున్నాయి’ అంటూ క్రేజీ వెబ్ సిరీస్‌తో ఎంట్రీ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 17, 2026 7:11 PM IST దశాబ్దానికి పైగా కాలంగా శరత్ చంద్ర నాయుడు తెలుగు సినీ పరిశ్రమలోని అతిపెద్ద చిత్రాల మార్కెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాల వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన ప్రచార కార్యక్రమాలకు తోడ్పడిన అనంతరం, ఇప్పుడు నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలో విజయవంతంగా అడుగుపెట్టారు. News18 దశాబ్దానికి పైగా కాలంగా శరత్ చంద్ర నాయుడు తెలుగు సినీ పరిశ్రమలోని అతిపెద్ద చిత్రాల మార్కెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాల…

Read Full News

Beauty Tips: మీ కనురెప్పల వెంట్రుకలు రాలిపోతున్నాయా..? ఈ టిప్స్‌ అప్లై చేస్తే అందమైన ఐబ్రోస్ మీ సొంతం

How To Grow Eyelashes Naturally:ముఖంలో కళ్ళు అత్యంత అందమైన భాగం. అందమైన, పెద్ద దట్టమైన కనురెప్పల వెంట్రుకలు కళ్ళ అందాన్ని బాగా పెంచుతాయి. అందుకే ఈ రోజుల్లో అమ్మాయిలు ఐలైనర్ , మస్కారాతో పాటు తరచుగా కృత్రిమ కనురెప్పల వెంట్రుకలను లేదా కనురెప్పల ఎక్స్‌టెన్షన్‌లను ఉపయోగిస్తున్నారు. Source link

Read Full News

Trump Media Truth API: డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడుతున్నారా? ఏం జరుగుతోంది? |

Last Updated:Jul 18, 2026 10:56 AM IST Trump Media Truth API: ట్రంప్ ఏం చేసినా ఏదో ఒక కలకలం తప్పదు. ఇప్పుడు మరో పెద్ద దుమారం రేగుతోంది. అది ఏకంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు దారితీసింది. అది నిజమైతే పెను కల్లోలం తప్పదు. డొనాల్డ్ ట్రంప్‌ (Image credit – reuters) ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) జూలై 16న ట్రూత్ API అనే కొత్త సర్వీసును ప్రకటించింది. ఈ…

Read Full News

Skyroot Vikram-1: నేడు నింగిలోకి స్కైరూట్ విక్రమ్-1 రాకెట్.. భారతదేశ మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 18, 2026 5:54 AM IST Skyroot Vikram-1: ఇది భారతదేశంలో ప్రైవేట్ కంపెనీ తయారుచేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ లాంచ్ కావడం విశేషం. హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ విజయంతో భారత స్పేస్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించనుంది. నేడు నింగిలోకి స్కైరూట్ విక్రమ్-1 రాకెట్ (Image – x – SkyrootA) ఈరోజు (జులై 18) శనివారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్…

Read Full News

Job Fair: 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత.. రూ.45 వేల జీతంతో ఉద్యోగాల మేళా..!

హనుమకొండలో ట్రూ జాబ్స్ సొల్యూషన్స్ మెగా జాబ్ మేళా. 19న 2,500 ఉద్యోగాలు. 50+ కంపెనీలు పాల్గొంటాయి. 18-30 ఏళ్ల వారికి అవకాశం. Source link

Read Full News