ప్రభన్యూస్

Indiramma Indlu CURE: ఇందిరమ్మ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా అప్లై చేసుకోండి! |

పథకం వివరాల ప్రకారం, కార్పెట్ ఏరియా 400 స్క్వేర్ ఫీట్, బిల్టప్ ఏరియా 528 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి వంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ లొకేషన్లలో మొత్తం వేల ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మించి.. పేదలకు ఇస్తుంది ఉదాహరణకు రాజేంద్రనగర్‌లో మైలార్‌దేవరపల్లిలో 480 ఫ్లాట్లు, నాంపల్లిలో 120 ఫ్లాట్లు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు రూ.100. దీన్ని తిరిగి వెనక్కి ఇవ్వరు. EMD/Tokan అడ్వాన్స్ రూ.10,000. ఇల్లు వద్దనుకుంటే ఈ డబ్బును వెనక్కి ఇస్తారు….

Read Full News

Petrol Diesel Price Today: మళ్లీ పెరిగిన క్రూడ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే! | బిజినెస్

Last Updated:Jul 21, 2026 7:17 AM IST Petrol Price Today: మధ్య ఆసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం రద్దయ్యింది. ప్రతీకారం అంటూ ఇరాన్.. శాంతి కోసం అంటూ అమెరికా పరస్పర దాడులు మొదలు పెట్టాయి. క్రూడ్ ధరలు పెరగడం మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫైల్ ఫోటో Petrol Diesel Price Today:…

Read Full News

Silk Smitha: సిల్క్ స్మిత సూసైడ్ లెటర్‌లో ఏముందో తెలుసా? లెక్కకుమించిన రహస్యాలు, అసలు మోసం చేసింది ఎవరంటే.. |

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ఓ పేద కుటుంబంలో వడ్లపాటి విజయలక్ష్మిగా జన్మించిన ఆమె.. సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై చేరారు. మొదట మేకప్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించి, తమిళ చిత్రం ‘వండిచక్కరం’ (1979)తో సిల్క్ స్మితగా మారారు. అప్పటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 450కి పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. Source link

Read Full News

Newborn Witch’s Milk: పుట్టిన పిల్లల చెస్ట్ నుండి పాలు పిండుతున్నారా?.. పొరపాటున కూడా ఈ పని చేయొద్దు డేంజర్! |

పిల్లలు పుడితే అమ్మమ్మల, నాన్నమ్మల హడావుడి అంతాఇంతా కాదు. స్నానం పోయడం, మసాజ్ చేయండి, ఆయిల్ పెట్టడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్‌లు, పాలు అరిగాక తేన్పు తీసే వరకు చూడటం అన్ని ఇంట్లో ఉండే పెద్దవాళ్లు చూస్తుంటారు. అయితే కొన్నిసార్లు పుట్టిన బిడ్డ ఛాతీ భాగం కొద్దిగా ఉబ్బినట్లు కనిపించడం లేదా రొమ్ము నుంచి పాలలాంటి తెల్లటి ద్రవం రావడం చూసి చాలామంది తల్లిదండ్రులు భయపడిపోతారు. కొంతమంది అయితే మసాజ్ చేసేటప్పుడు చేతులతో నొక్కి ఆ ద్రవాన్ని…

Read Full News

Cyber Crime: కొంపముంచిన వాట్సాప్ మెసేజ్.. బ్యాంక్ అకౌంట్‌లో రూ.10 లక్షలు మాయం |

ఈ నేరం ఎలా జరిగింది?: సైబర్ నేరస్తులు వాట్సాప్‌లో (లేదా గ్రూపుల్లో) ఆకర్షణీయమైన వివాహ ఆహ్వానాలు, ఈవెంట్ నోటిఫికేషన్లు పంపుతారు. వాటితో పాటు APK ఫైల్ (Android Package Kit) లింకు ఉంటుంది. “వివాహ ఆహ్వానం చూడండి” అని ఆకర్షణీయంగా రాసి పంపుతారు. ఆ లింకును క్లిక్ చెయ్యగానే.. అది ఫైల్‌ లాగా డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ అవుతుంది. ఐతే.. దాంతోపాటూ రహస్యంగా.. మాల్వేర్ కూడా ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. ఇది ఫోన్‌ను పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటుంది….

Read Full News

Andhra Pradesh: నకిలీ పత్రాలతో రూ.4 కోట్ల భూకబ్జా కుట్ర.. అరెస్టు భయంతో కుటుంబంతో తమ్మినేని పరారీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:24 AM IST Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కుట్ర కేసులో వైకాపా నియోజకవర్గ నేత, రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నట్లు వార్తలు రావడం గమనార్హం. తమ్మినేని శ్రీకాకుళం నగర శివార్లలో బతికున్న భూ యజమానిని చనిపోయినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, నకిలీ వారసత్వ సర్టిఫికెట్లు సృష్టించి భూమిని కొట్టేసేందుకు…

Read Full News

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఠాణాలోనే భార్యపై కత్తితో భర్త దాడి! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 21, 2026 7:21 AM IST Khammam: సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఒక భర్త ఉన్మాదిలా ప్రవర్తించిన అత్యంత దిగ్భ్రాంతికర ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన భార్యపై కక్ష పెంచుకుని, ఏకంగా ఠాణాలోనే కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ప్రతీకాత్మక చిత్రం ఈ భయానక సంఘటన ఏనూరు పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది, ఇతర ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి…

Read Full News

Stocks to Watch Today: ఇన్వెస్టర్లకు బంగారు ఛాన్స్.. ఈ షేర్లు రాకెట్‌లా దూసుకెళ్లొచ్చు!

Stocks to Watch Today: తొలి త్రైమాసిక ఫలితాలు, బ్రోకరేజీల తాజా రేటింగ్‌లు, టార్గెట్ ధరల నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్‌లో పలు షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా Paytm, UltraTech Cement, JK Cement, Can Fin Homes, Oberoi Realty, Shyam Metalicsతో పాటు బ్యాంకింగ్, NBFC రంగ స్టాక్స్‌పై మార్కెట్ ఫోకస్ ఉండొచ్చు. Source link

Read Full News

Prabhas Fauji Movie: ‘ఫౌజీ’లో ప్రభాస్ పాత్ర ఇదేనా?.. గూస్‌బంప్స్ పక్కా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 20, 2026 8:52 PM IST పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా గురించి సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా వినిపిస్తున్న కథా నేపథ్యం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. News18 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా గురించి సోషల్ మీడియాలో…

Read Full News

Health Alert: మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి ఆడటం లేదా? ఈ లక్షణాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! | లైఫ్ స్టైల్

Last Updated:Jul 20, 2026 3:43 PM IST ఇటీవలి కాలంలో చాలా మంది లిఫ్ట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెట్లు ఎక్కే అలవాటు తగ్గిపోయింది. ఒకప్పుడు రోజూ మెట్లు ఎక్కడం సాధారణ విషయం అయితే, ఇప్పుడు రెండు లేదా మూడు అంతస్తులు ఎక్కినా చాలామందికి ఊపిరి సరిగా అందకపోవడం, ఆయాసం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. News18 ఇటీవలి కాలంలో చాలా మంది లిఫ్ట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెట్లు ఎక్కే…

Read Full News