ప్రభన్యూస్

Honey Side Effects: తేనెను ఎక్కువగా తింటున్నారా?.. ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు! |

చాలామంది చక్కెరకు బదులుగా తేనెను సహజమైన తీపి పదార్థంగా ఉపయోగిస్తుంటారు. తేనె ఆరోగ్యానికి మంచిదని భావించి రోజూ తీసుకుంటారు. అయితే తేనె సహజమైన పదార్థమైనప్పటికీ, దాన్ని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు, కేలరీలు ఉంటాయి. అందువల్ల మోతాదుకు మించి తేనె తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం, బరువు పెరగడం, దంత సమస్యలు, జీర్ణ సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలని ప్రయత్నించేవారు తేనెను తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 11:51 am Digital Edition : Prabhanews