Irumudi: రవితేజ ‘ఇరుముడి కట్టు’ సాంగ్ అవుట్.. ఒక్క పాటతో సినిమాపై అంచనాలు పెంచేసిన మేకర్స్! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jun 29, 2026 12:18 PM IST మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా నుంచి విడుదలైన ‘ఇరుముడి కట్టు’ పాట ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. అయ్యప్ప భక్తుడి పాత్రలో రవితేజ కనిపించిన తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. News18 టాలీవుడ్‌లో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాస్ మహారాజా రవితేజ, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం…
