PM Modi and Trump Meet: ఈమధ్య ట్రంప్.. ఇండియాకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్థాన్‌ని పైకి లేపుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఆయన ఇండియాకి వస్తే మంచిదే. తద్వారా భారత్‌తో సంబంధాలు బలపడతాయి. దీని వల్ల రెండు దేశాలకూ మంచిదే. ఆ వివరాలు చూద్దాం.
Source link
PM Modi and Trump Meet: భారత్ రాబోతున్న ట్రంప్.. ప్రధాని మోదీతో భేటీ.. సంబంధాల్లో సరికొత్త అడుగులు
