ఈక్వెడార్లో ఓ చిన్న విమానం రన్వేపై ఆగలేక దాటి వెళ్లి రోడ్డుపై కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు, విమానంలో ఉన్నవారి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Source link
Small Plane Overshoots Runway then Crashes| ఈక్వెడార్లో రన్వే దాటి రోడ్డుపై కూలిన విమానం
