బిగ్బాస్ తెలుగు 10లో ఈసారి ఆటలు, టాస్కుల కంటే కంటెస్టెంట్ల మధ్య కనిపిస్తున్న సాన్నిహిత్యమే ఎక్కువగా చర్చకు వస్తోంది. షాలిని–రోహిత్, వర్షిణి–ముఖేష్ మధ్య క్లోజ్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ హౌస్లో ఏం జరుగుతోంది? నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?
Source link
Big Boss: బిగ్బాస్లో గేమ్స్ కంటే లవ్ ట్రాక్సే ఎక్కువ.. ఏంటా హగ్గులు, పనులు.? కెమెరాలు ఉన్నాయిరా అయ్యా!
