Karikaala: సందీప్ కిషన్ హీరోగా ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని ‘కరికాల’.. సాక్షి మడోల్కర్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Oct 13, 2026 2:17 PM IST ‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి ‘కరికాల’ అంటూ మరో విజువల్ వండర్‌ను క్రియేట్ చేయబోతోన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సాక్షి మడోల్కర్ లుక్ రిలీజ్ చేశారు. News18 ‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి ‘కరికాల’ అంటూ మరో…
