ప్రభన్యూస్

Viral Video: పబ్బులో గబ్బు పని చేసిన ఏపీ ఐఏఎస్ ఆఫీసర్.. బాబుగారి పరువు తీశావ్ కదయ్యా సామి | ట్రెండింగ్


Last Updated:

Viral Video: ముఖ్యమంత్రి నియోజకవర్గం డెవలప్మెంట్ అథారిటీ పీడీగా ఉన్న ఐఏఎస్ అధికారి పక్క రాష్ట్రంలోని పబ్బులో మద్యం తాగి అక్కడి పోలీసులపై తన జులుం ప్రదర్శించారు. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగుళూరులోని కావూర్ పబ్‌లో ఫ్రెండ్స్‌తో వెళ్లి తప్పతాగి అక్కడి అధికారులు, సిబ్బందిపై చీప్‌గా బిహేవ్ చేశారు.

Viral Video
Viral Video

Viral Video: ఆయన మన రాష్ట్రంలో ఓ వైట్ కాలర్ ఆఫీసర్. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం డెవలప్మెంట్ అథారిటీ పీడీగా ఉన్న ఐఏఎస్ అధికారి పక్క రాష్ట్రంలోని పబ్బులో మద్యం తాగి అక్కడి పోలీసులపై తన జులుం ప్రదర్శించారు. అంతకు మించే చేశారని చెప్పాలి. సీఎం నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీగా ఉన్న వికాస్ మర్మత్ బెంగుళూరులోని కావూర్ పబ్‌లో ఫ్రెండ్స్‌తో వెళ్లి తప్పతాగి అక్కడి అధికారులు, సిబ్బందిపై చీప్‌గా బిహేవ్ చేశారు ఐఏఎస్ అధికారి. ఈ ఆఫీసర్ పబ్‌లో చేసిన రచ్చ వీడియోతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదెక్కడి అరాచకం అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తప్పు చేస్తే పోలీసులకు ఎవరైనా ఒకటే అనే విషయం తెలిసి కూడా రెచ్చిపోయిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పబ్బులో గబ్బు పని చేసిన ఐఏఎస్..

పదవులు, అధికారాలు చూసుకొని నాయకులే కాదు ఇప్పుడు అధికారులు కూడా రుబాబు చేస్తున్నారు. ప్రైవేట్ ప్లేసుల్లో తమ దౌర్జన్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ఐఏఎస్ అధికారి పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోని బెంగ‌ళూరు ప‌బ్‌లో ర‌చ్చ చేశాడు. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న వికాస్ మర్మత్‌ ఫ్రెండ్‌తో వెళ్లి అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించాడు. పబ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిపై కూడా దురుసుగా ప్రవర్తించాడు ఏపీ క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న ‘కావూర్ పబ్’కి వెళ్లిన వికాస్ వర్మత్ అక్కడ మద్యం మత్తులో ఫూల్లుగా తాగడమే కాకుండా పోలీసులను వేలు చూపిస్తూ బెదిరించడం, ఫోన్ తీసి కాల్స్ చేస్తూ పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పబ్‌లో సోమవారం అర్ధరాత్రి వేళ పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పబ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ తీవ్ర మద్యం మత్తులో బుక్కయ్యారు. చెక్ చేయడానికి వచ్చిన పోలీసులపై తన అధికార బలాన్ని ప్రదర్శించి అడ్డంగా వీడియోలు, ఫోటోలతో దొరికిపోయాడు. వికాస్ మర్మత్ పబ్ లో చేసిన వీడియోలతో పాటు ఏపీ సీఎంతో ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.

ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు..

ఐఏఎస్ అధికారి అంటే అత్యంత బాధ్యతయుతమైన ఆఫీసర్ అనే విషయాన్ని మర్చిపోయిన వికాస్ మర్మత్ తాగిన మత్తులో పబ్‌లో దొరికిపోయి విధుల్లో ఉన్న పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర పదజాలంతో దూషిస్తూ…. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గొడవను సర్దుమణిగేలా గురిచేసేందుకు పోలీసులు యత్నించినప్పటికీ…. తాను ఒక ఉన్నతాధికారిననే అహంకారంతో పోలీసులపైకే దాడికి యత్నించినట్లు వీడియో చూస్తే అర్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు వచ్చిన పోలీసుల పట్ల అత్యంత అహంకారపూరితంగా వ్యవహరించి, వారి విధులకు తీవ్ర భంగం కలిగించిన వికాస్ మర్మత్ తీరుపై బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి యత్నించడం, అడ్డంకులు సృష్టించడం, బహిరంగ ప్రదేశంలో మద్యం మత్తులో వీరంగం వేయడం వంటి తీవ్ర ఆరోపణలపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

అధికారిపై నెటిజన్లు ఫైర్..

ఐఏఎస్ హోదాలో ఉన్న ఓ అధికారి ఓ వీధి రౌడీలా, పోకిరి యువకుడిలా పోలీసులపై అనుచితంగా ప్రవర్తించడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. స్వయంగా రాష్ట్ర సీఎం నియోజకవర్గ అభివృద్ది డెవలప్ మెంట్ అథారిటీకి డైరెక్టర్‌గా ఉన్న ఆఫీసర్‌పై క్రిమినల్ కేసు నమోదవడం సోషల్ మీడియాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అతను యూపీఎస్సీలో 473వ ర్యాంకుతో ఉత్తీర్ణుడయ్యాడు. ఒకవేళ అతను జనరల్ కేటగిరీకి చెందినవాడైతే, ఐఏఎస్ సంగతి అటుంచండి, కనీసం తుది జాబితాలో కూడా చోటు దక్కించుకునేవాడు కాదని నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 October 2026, 1:37 pm Digital Edition : Prabhanews
Viral Video: పబ్బులో గబ్బు పని చేసిన ఏపీ ఐఏఎస్ ఆఫీసర్.. బాబుగారి పరువు తీశావ్ కదయ్యా సామి | ట్రెండింగ్

Last Updated:Oct 13, 2026 1:01 PM ISTViral Video: ముఖ్యమంత్రి నియోజకవర్గం డెవలప్మెంట్ అథారిటీ పీడీగా ఉన్న ఐఏఎస్ అధికారి పక్క రాష్ట్రంలోని పబ్బులో మద్యం తాగి అక్కడి పోలీసులపై తన జులుం ప్రదర్శించారు. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగుళూరులోని కావూర్ పబ్‌లో ఫ్రెండ్స్‌తో వెళ్లి తప్పతాగి అక్కడి అధికారులు, సిబ్బందిపై చీప్‌గా బిహేవ్ చేశారు.
Viral VideoViral Video: ఆయన మన రాష్ట్రంలో ఓ వైట్ కాలర్ ఆఫీసర్. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం డెవలప్మెంట్ అథారిటీ పీడీగా ఉన్న ఐఏఎస్ అధికారి పక్క రాష్ట్రంలోని పబ్బులో మద్యం తాగి అక్కడి పోలీసులపై తన జులుం ప్రదర్శించారు. అంతకు మించే చేశారని చెప్పాలి. సీఎం నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీగా ఉన్న వికాస్ మర్మత్ బెంగుళూరులోని కావూర్ పబ్‌లో ఫ్రెండ్స్‌తో వెళ్లి తప్పతాగి అక్కడి అధికారులు, సిబ్బందిపై చీప్‌గా బిహేవ్ చేశారు ఐఏఎస్ అధికారి. ఈ ఆఫీసర్ పబ్‌లో చేసిన రచ్చ వీడియోతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదెక్కడి అరాచకం అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తప్పు చేస్తే పోలీసులకు ఎవరైనా ఒకటే అనే విషయం తెలిసి కూడా రెచ్చిపోయిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.పబ్బులో గబ్బు పని చేసిన ఐఏఎస్..పదవులు, అధికారాలు చూసుకొని నాయకులే కాదు ఇప్పుడు అధికారులు కూడా రుబాబు చేస్తున్నారు. ప్రైవేట్ ప్లేసుల్లో తమ దౌర్జన్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ఐఏఎస్ అధికారి పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోని బెంగ‌ళూరు ప‌బ్‌లో ర‌చ్చ చేశాడు. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న వికాస్ మర్మత్‌ ఫ్రెండ్‌తో వెళ్లి అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించాడు. పబ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిపై కూడా దురుసుగా ప్రవర్తించాడు ఏపీ క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న ‘కావూర్ పబ్’కి వెళ్లిన వికాస్ వర్మత్ అక్కడ మద్యం మత్తులో ఫూల్లుగా తాగడమే కాకుండా పోలీసులను వేలు చూపిస్తూ బెదిరించడం, ఫోన్ తీసి కాల్స్ చేస్తూ పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పబ్‌లో సోమవారం అర్ధరాత్రి వేళ పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పబ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ తీవ్ర మద్యం మత్తులో బుక్కయ్యారు. చెక్ చేయడానికి వచ్చిన పోలీసులపై తన అధికార బలాన్ని ప్రదర్శించి అడ్డంగా వీడియోలు, ఫోటోలతో దొరికిపోయాడు. వికాస్ మర్మత్ పబ్ లో చేసిన వీడియోలతో పాటు ఏపీ సీఎంతో ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.
పబ్ లో ఏపీ ఐఏఎస్ అధికారి వీరంగం
మద్యం మత్తులో పోలీసులపై దూషణలు, దాడికి యత్నంకుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీగా ఉన్న వికాస్ మర్మత్ఐఏఎస్ వికాస్ పై బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు https://t.co/80Ff6Y8Llr— Telugu Feed (@Telugufeedsite) October 13, 2026ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు..ఐఏఎస్ అధికారి అంటే అత్యంత బాధ్యతయుతమైన ఆఫీసర్ అనే విషయాన్ని మర్చిపోయిన వికాస్ మర్మత్ తాగిన మత్తులో పబ్‌లో దొరికిపోయి విధుల్లో ఉన్న పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర పదజాలంతో దూషిస్తూ…. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గొడవను సర్దుమణిగేలా గురిచేసేందుకు పోలీసులు యత్నించినప్పటికీ…. తాను ఒక ఉన్నతాధికారిననే అహంకారంతో పోలీసులపైకే దాడికి యత్నించినట్లు వీడియో చూస్తే అర్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు వచ్చిన పోలీసుల పట్ల అత్యంత అహంకారపూరితంగా వ్యవహరించి, వారి విధులకు తీవ్ర భంగం కలిగించిన వికాస్ మర్మత్ తీరుపై బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి యత్నించడం, అడ్డంకులు సృష్టించడం, బహిరంగ ప్రదేశంలో మద్యం మత్తులో వీరంగం వేయడం వంటి తీవ్ర ఆరోపణలపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.అధికారిపై నెటిజన్లు ఫైర్..ఐఏఎస్ హోదాలో ఉన్న ఓ అధికారి ఓ వీధి రౌడీలా, పోకిరి యువకుడిలా పోలీసులపై అనుచితంగా ప్రవర్తించడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. స్వయంగా రాష్ట్ర సీఎం నియోజకవర్గ అభివృద్ది డెవలప్ మెంట్ అథారిటీకి డైరెక్టర్‌గా ఉన్న ఆఫీసర్‌పై క్రిమినల్ కేసు నమోదవడం సోషల్ మీడియాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అతను యూపీఎస్సీలో 473వ ర్యాంకుతో ఉత్తీర్ణుడయ్యాడు. ఒకవేళ అతను జనరల్ కేటగిరీకి చెందినవాడైతే, ఐఏఎస్ సంగతి అటుంచండి, కనీసం తుది జాబితాలో కూడా చోటు దక్కించుకునేవాడు కాదని నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తున్నారు.మరింత చదవండి

Source link