ఇంటిని అందంగా మార్చేయాలా? తక్కువ వెలుతురులోనూ సులభంగా పెరిగే అద్భుతమైన ఇండోర్ మొక్కలు ఇవే! |
4. రాఫిస్ పామ్ మొక్క: రాఫిస్ పామ్‌ను లేడీ పామ్ లేదా బాంబూ పామ్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఇంటి లోపల పెంచుకోవడానికి అనువైన అలంకరణ మొక్కల్లో ఒకటి. దీని కాండాలు వెదురును పోలి ఉంటాయి. పైన ఉండే ముదురు ఆకుపచ్చ రంగు, విసనకర్ర ఆకారపు ఆకులు దీనికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. ఈ మొక్క తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాల్లోనూ పెరగగలదు. అందువల్ల బాల్కనీ, లివింగ్ రూమ్, కార్యాలయాల్లో కుండీల్లో పెంచుకోవచ్చు. దీనికి మరీ…
