Arunachalam Trains: అరుణాచలం వెళ్తారా? 2 స్పెషల్ ట్రైన్స్‌లో 2900 బెర్తులు ఖాళీ… వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి |

Tiruvannamalai Special Trains, Tiruvannamalai Trains, Arunachalam Trains, Arunachalam Special Trains, Tiruvannamalai special trains 2026, Charlapalli to Tiruvannamalai train, South Central Railway, special trains, అరుణాచలం రైళ్లు, అరుణాచలం స్పెషల్ ట్రైన్స్, తిరువణ్ణామలై ప్రత్యేక రైళ్లు, చర్లపల్లి నుంచి తిరువణ్ణామలై రైలు, దక్షిణ మధ్య రైల్వే తాజా వార్తలు, తిరువణ్ణామలై రైలు టికెట్ వివరాలుTiruvannamalai Special Trains, Tiruvannamalai Trains, Arunachalam Trains, Arunachalam Special Trains, Tiruvannamalai special trains 2026, Charlapalli to Tiruvannamalai train, South Central Railway, special trains, అరుణాచలం రైళ్లు, అరుణాచలం స్పెషల్ ట్రైన్స్, తిరువణ్ణామలై ప్రత్యేక రైళ్లు, చర్లపల్లి నుంచి తిరువణ్ణామలై రైలు, దక్షిణ మధ్య రైల్వే తాజా వార్తలు, తిరువణ్ణామలై రైలు టికెట్ వివరాలు

రైలు నంబర్ 07097 హైదరాబాద్-మంగళూరు ప్రత్యేక రైలు ప్రతి బుధవారం నడుస్తుంది. ఈ రైలులో అక్టోబర్ 28న 456 బెర్తులు, నవంబర్ 4న 418 బెర్తులు, నవంబర్ 11న 528 బెర్తులు, నవంబర్ 18న 558 బెర్తులు, నవంబర్ 25న 508 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. రైలు నంబర్ 07711 సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రత్యేక రైలు ప్రతిరోజూ నడుస్తుంది. ఈ రైలులో అక్టోబర్ 19న 291 బెర్తులు, అక్టోబర్ 20న 390 బెర్తులు, అక్టోబర్ 21న 405 బెర్తులు, అక్టోబర్ 22న 401 బెర్తులు, అక్టోబర్ 23న 406 బెర్తులు, అక్టోబర్ 24న 401 బెర్తులు, అక్టోబర్ 25న 403 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ వచ్చే రైలు నంబర్ 07712లోనూ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 17న 367 బెర్తులు, అక్టోబర్ 18న 385 బెర్తులు, అక్టోబర్ 19న 396 బెర్తులు, అక్టోబర్ 20న 292 బెర్తులు, అక్టోబర్ 22న 90 బెర్తులు, అక్టోబర్ 23న 384 బెర్తులు, అక్టోబర్ 24న 388 బెర్తులు, అక్టోబర్ 25న 324 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 October 2026, 11:41 am Digital Edition : Prabhanews