Brinjal Pickle: వంకాయ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? నోరూరించే ఈ స్పెషల్ పికిల్ రెసిపీ మీకోసమే! |
Last Updated:Oct 02, 2026 2:44 PM IST వంకాయతో రుచికరమైన పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే వంకాయలో నీరు ఎక్కువగా ఉండటంతో పచ్చడి త్వరగా పాడవకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. News18 వంకాయ కూరను చాలాసార్లు తినే ఉంటారు. కానీ వంకాయతో తయారు చేసే పచ్చడి ఎప్పుడైనా రుచి చూశారా? సాధారణంగా మార్కెట్లలో వంకాయ పచ్చడి అంత సులభంగా దొరకదు. ఇంట్లో తయారు చేయడం కాస్త శ్రమతో కూడుకున్న పని. దీనికి ప్రధాన…
