Last Updated:
వేసవి, వర్షాకాలంలో ఇంట్లో దోమలు, ఈగల బెడద పెరుగుతుంటుంది. వీటిని తగ్గించేందుకు తులసి, లావెండర్, పుదీనా, బంతి, సిట్రోనెల్ల వంటి మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచుకోవచ్చు. ఈ మొక్కల సువాసనలు కొన్ని కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడటంతో పాటు ఇంటిని పచ్చగా, ఆహ్లాదకరంగా మార్చుతాయి.
