ప్రభన్యూస్

Mivi One 5G: రూ.11,999కే 5G ఫోన్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా! ఫీచర్లు అదిరిపోయాయిగా | బిజినెస్

‘Pretty Powerful’ అనే నినాదంతో MIVI One 5Gను రూపొందించింది. రోజువారీ పనితీరు, డిజైన్, బ్యాటరీ బ్యాకప్, 5G కనెక్టివిటీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. పని అవసరాలు, సోషల్ మీడియా వినియోగం, వినోదం, ఫోటోగ్రఫీ, గేమింగ్ వంటి సాధారణ స్మార్ట్‌ఫోన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫీచర్లను అందించింది. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అమ్మకాలు.. MIVI One 5G ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, VIP, Black సభ్యులతో…

Read Full News

Curd In Fridge: ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు ఎన్ని రోజులు తినొచ్చు? పెరుగు పైన నీరు కనిపిస్తే పాడైందా? |

పెరుగు భారతీయుల రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. వేసవి, చలికాలం, వర్షాకాలం అనే తేడా లేకుండా ఏడాది పొడవునా దీనిని తింటుంటారు. పెరుగులో ప్రొటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉండటంతో పాటు, జీర్ణవ్యవస్థకు ఉపయోగపడే జీవ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. అందుకే చాలామంది కుటుంబాలు పెరుగును ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటారు. అయితే ఇలా నిల్వ చేసిన పెరుగును ఎంతకాలం వరకు తినవచ్చు, అది పాడైందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా…

Read Full News

Petrol Diesel Price Today: వాహనదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే? | బిజినెస్

Last Updated:Oct 08, 2026 6:21 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8వ తేదీకు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? ప్రతీకాత్మక చిత్రం అంతర్జాతీయ…

Read Full News

IndiGo Flight: 17 వేల అడుగుల ఎత్తులో మెరుపు దాడి.. ఇండిగో విమానానికి భారీ నష్టం! |

Last Updated:Oct 08, 2026 6:11 AM IST 17 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి ఒక్కసారిగా మెరుపు తాకినట్లు సమాచారం.. కానీ అసలు విషయం ల్యాండింగ్ తర్వాతే బయటపడింది. ఇంతకీ గాల్లో ఏం జరిగింది? విమానం ఎందుకు నిలిపివేశారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. News18 IndiGo Flight: పాట్నా నుంచి లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానానికి గాల్లో అనూహ్య ఘటన ఎదురైంది. 6E925 విమానం ప్రయాణిస్తున్న సమయంలో మెరుపు తాకినట్లు ప్రాథమిక…

Read Full News

Delhi building collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు! |

Last Updated:Oct 07, 2026 10:53 PM IST ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఐదంతస్తుల నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మందిని సహాయక బృందాలు రక్షించి ఆస్పత్రికి తరలించాయి. News18 దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతం న్యూ సీమాపురి ఈద్గా సమీపంలో బుధవారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. సుమారు 25 గజాల విస్తీర్ణంలో 25 ఏళ్ల క్రితం నిర్మించిన పాత…

Read Full News

Dhurandhar-The Revenge: థియేటర్‌లో దుమ్మురేపిన ‘ధురంధర్: ది రివెంజ్’ ఇప్పుడు టీవీల్లోకి.. ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 07, 2026 10:34 PM IST బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’ థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి హిందీ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. News18 బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ మూవీ ‘ధురంధర్:…

Read Full News

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

ఢిల్లీలో ఎస్ఐఆర్ ప్రక్రియపై విపక్షాల నిరసన, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అరెస్ట్. తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. Source link

Read Full News

Hanuman Ansh Movie: సైలెంట్‌గా రిలీజై రూ.425 కోట్లకు పైగా.. ఇప్పుడు తెలుగులోకి వస్తున్న సంచలన మూవీ! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 07, 2026 10:40 PM IST ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా విడుదలై.. ఆ తర్వాత మౌత్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాగా ‘హనుమాన్ అంశ్’ నిలిచింది. విడుదలైన మొదటి వారం, పది రోజుల వరకు ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. News18 ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా విడుదలై.. ఆ తర్వాత మౌత్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాగా ‘హనుమాన్ అంశ్’ నిలిచింది. విడుదలైన మొదటి వారం,…

Read Full News

కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు | బిజినెస్

ఐఫోన్ 16పై భారీ తగ్గింపు అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 16 అన్ని ఆఫర్లను వర్తింపజేసిన తర్వాత రూ.71,999కే లభించనుంది. దీని అసలు ధర రూ.89,900. యాపిల్ A18 చిప్‌తో పనిచేసే ఈ ఫోన్ Apple Intelligenceకు మద్దతు ఇస్తుంది. 48MP ప్రధాన కెమెరాతో పాటు 12MP అల్ట్రావైడ్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 512GB వరకు స్టోరేజ్ ఎంపిక లభిస్తుంది. యాపిల్ ప్రకారం, 30 నిమిషాల్లో బ్యాటరీని 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. గెలాక్సీ…

Read Full News

The Paradise Movie: ది ప్యారడైజ్ మూవీ 'ఆయా షేర్' వీడియో సాంగ్ రిలీజ్!

‘ది ప్యారడైజ్’ మూవీ రిలీజై 12 రోజుల దగ్గరికొస్తున్న ఇంకా కొన్నిచోట్ల హవా తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. నాని కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ది ప్యారడైజ్ మూవీ నిలిచిపోయింది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఆయా షేర్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. లిరికల్ సాంగ్‌కు ఇప్పటికే 250 మిలియన్ల వ్యూస్ వచ్చాయి….

Read Full News