ప్రభన్యూస్

Curd In Fridge: ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు ఎన్ని రోజులు తినొచ్చు? పెరుగు పైన నీరు కనిపిస్తే పాడైందా? |

పెరుగు భారతీయుల రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. వేసవి, చలికాలం, వర్షాకాలం అనే తేడా లేకుండా ఏడాది పొడవునా దీనిని తింటుంటారు. పెరుగులో ప్రొటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉండటంతో పాటు, జీర్ణవ్యవస్థకు ఉపయోగపడే జీవ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. అందుకే చాలామంది కుటుంబాలు పెరుగును ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటారు. అయితే ఇలా నిల్వ చేసిన పెరుగును ఎంతకాలం వరకు తినవచ్చు, అది పాడైందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 October 2026, 6:41 am Digital Edition : Prabhanews