ప్రభన్యూస్

The Paradise Movie: ది ప్యారడైజ్ మూవీ 'ఆయా షేర్' వీడియో సాంగ్ రిలీజ్!



‘ది ప్యారడైజ్’ మూవీ రిలీజై 12 రోజుల దగ్గరికొస్తున్న ఇంకా కొన్నిచోట్ల హవా తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. నాని కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ది ప్యారడైజ్ మూవీ నిలిచిపోయింది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఆయా షేర్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. లిరికల్ సాంగ్‌కు ఇప్పటికే 250 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఆయా షేర్ వీడియో సాంగ్ ఏ రేంజ్‌లో దుమ్మురేపుతుందో చూడాలి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 October 2026, 10:22 pm Digital Edition : Prabhanews
The Paradise Movie: ది ప్యారడైజ్ మూవీ 'ఆయా షేర్' వీడియో సాంగ్ రిలీజ్!

'ది ప్యారడైజ్' మూవీ రిలీజై 12 రోజుల దగ్గరికొస్తున్న ఇంకా కొన్నిచోట్ల హవా తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. నాని కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ది ప్యారడైజ్ మూవీ నిలిచిపోయింది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఆయా షేర్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. లిరికల్ సాంగ్‌కు ఇప్పటికే 250 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఆయా షేర్ వీడియో సాంగ్ ఏ రేంజ్‌లో దుమ్మురేపుతుందో చూడాలి...

Source link