Nana Patekar: కారు కోసం దాచుకున్న రూ.1.5 కోట్లు మొత్తం రైతులకు ఇచ్చేసిన నానా పటేకర్.. కన్నీళ్లు తెప్పించే కథ!
భారతీయ దిగ్గజ నటుడు నానా పటేకర్ మరణ వార్త యావత్ ఇండియన్ సినిమాని కలచి వేసింది. 75 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయాడు. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా.. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. Source link
